¡Sorpréndeme!

Kakinada Tiger In Anakapalle: అనకాపల్లి జిల్లాకు చేరుకున్న పెద్దపులి.. ఓ గేదెపై దాడి | ABP Desam

2022-06-29 453 Dailymotion

ఇన్నాళ్లూ కాకినాడ జిల్లా వాసులను వణికించిన పెద్దపులి... ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. వస్తూనే వేట మొదలుపెట్టింది. రెండు జిల్లాల బోర్డర్ లోని తడపర్తి అనే గ్రామంలో గేదెపై దాడి చేసింది. గేదె మృత్యువాత పడింది. అధికారులు పరిసర ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు.